మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం! | World Mosquito Day 2019 History Significance and Facts | Sakshi
Sakshi News home page

మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!

Published Tue, Aug 20 2019 12:18 PM | Last Updated on Tue, Aug 20 2019 12:38 PM

World Mosquito Day 2019 History Significance and Facts - Sakshi

హలో హాయ్‌. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు.  నన్ను విలన్‌గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే  రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే  హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే  ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్‌చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement