జైకాతో మరో ఐదుగురు శిశువులు మృతి | Zika virus kills five more babies in Brazil | Sakshi
Sakshi News home page

జైకాతో మరో ఐదుగురు శిశువులు మృతి

Published Thu, Jan 21 2016 11:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

జైకాతో మరో ఐదుగురు శిశువులు మృతి - Sakshi

జైకాతో మరో ఐదుగురు శిశువులు మృతి

రియోడీ జనీరో : బ్రెజిల్లో  జైకా వైరస్తో మరో ఐదుగురు శిశువులు మరణించారని ఆ దేశ ఆర్యోగమంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది.  మృతులంతా ఈశాన్య బ్రెజిల్ ప్రాంతం వారే అని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని వారే అత్యధికంగా ఈ వైరస్ బారిన పడుతున్నారని గుర్తు చేసింది.  ఇప్పటి వరకు 3,893 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 224 కేసులు ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని పేర్కొంది. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement