
ఇంకో కేజీ పెరిగినా నాకు కష్టాలే: నటి
‘నేను ఇంత బరువున్నప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఇతరుల మాదిరిగానే ట్రెక్కింగ్, సైక్లింగ్‌లాంటివి చేస్తుంటాను. ప్రస్తుతం నా పాత్ర కోసం 108కేజీల బరువు పెరిగాను. ఇంతకంటే ఏ మాత్రం పెరిగినా నేను క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిస్థితి తారుమారవుతుంది. అందుకే నేనిక ఏ మాత్రం పెరగను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె స్టార్ ప్లస్ టీవీ చానెల్‌లో వచ్చే టీవీ షోలో నటిస్తోంది.