బొద్దుగా ఉంటే ముద్దు కాదా? | 8 Pop Stars Who Have Dated Their Back Up Dancers | Sakshi
Sakshi News home page

బొద్దుగా ఉంటే ముద్దు కాదా?

Published Sun, Jun 7 2015 10:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

బొద్దుగా ఉంటే ముద్దు కాదా?

బొద్దుగా ఉంటే ముద్దు కాదా?

 పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులున్నారు. మెరుపు తీగలా కనిపించే బ్రిట్నీ ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. ఇలా ఉంటే ముద్దుగా ఉండదనుకున్నారు. వ్యాయామాలూ, డైట్‌లతో తగ్గాలంటే కొన్ని నెలలు పడుతుంది. అదే, లైపో సక్షన్ అయితే ఈజీగా తగ్గేయొచ్చు కదా. అందుకే, ఆమె లైపో చేయించుకోవాలనుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమె లైపో చేయించుకున్నారనే వార్త హాలీవుడ్‌లో ప్రచారమైంది. బ్రిట్నీ అవతారం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. నిన్న మొన్నటిదాకా బొద్దుగా కనిపించిన ఆమె హఠాత్తుగా స్లిమ్ సుందరి అయిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement