మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..! | Super star Mahesh Babu about spyder movie | Sakshi
Sakshi News home page

మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..!

Published Tue, Sep 26 2017 11:35 AM | Last Updated on Tue, Sep 26 2017 4:34 PM

Super star Mahesh Babu about spyder movie

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సూపర్ స్టార్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని మహేష్, ఇటీవల చాలా మారారు. తన సినిమాలను తానే స్వయంగా ప్రమోట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన సూపర్ స్టార్, స్పైడర్ సినిమా తన కెరీర్ కు ఎందుకు స్పెషలో వివరించారు. అంతేకాదు దర్శకుడు మురుగదాస్ తో తన అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు పదేళ్లుగా మురుగదాస్ తో పరిచయం ఉందన్న మహేష్, స్పైడర్ కథ చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో అర్థమయ్యిందన్నారు. అందుకే ఈ సినిమా చేసేందుకు అంగీకరించానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement