పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకుంటా! | A full-fledged hero who pruv | Sakshi
Sakshi News home page

పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకుంటా!

Published Sun, Aug 16 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకుంటా!

పూర్తి స్థాయి హీరోగా ప్రూవ్ చేసుకుంటా!

 ‘‘చిన్నతనం నుంచి కమల్‌హాసన్ అంటే చాలా ఇష్టం. ఆయన తరహాలో వైవిధ్యమైన కథలు చేసుకుంటూ వెళుతున్నా. ఇప్పుడు నేను చేస్తున్న ‘మిస్టర్ కె’ కూడా విభిన్నమైన కథాకథనాలతో ఉంటుంది’’ అని హీరో కౌశిక్ బాబు అన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సంద ర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘అయ్యప్పగా, రామునిగా, కృష్ణునిగా, విష్ణుమూర్తిగా, శివునిగా చేశాను. ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించడం వల్ల అలాంటి వాటికే సెట్ అవుతాడని పేరొచ్చింది. అందుకే నటనలో వైవిధ్యం చూపించడానికి ఈ సినిమా చేస్తున్నా. ఇందులో లవ్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాలా షేడ్స్ ఉన్న పాత్ర చేసి పూర్తి స్థాయి కథానాయకునిగా నన్ను ఆవిష్కరించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement