బెంగాలీలో భారీ క్రేజ్! | A huge craze in Bengali! | Sakshi
Sakshi News home page

బెంగాలీలో భారీ క్రేజ్!

Published Fri, Jun 26 2015 11:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బెంగాలీలో భారీ క్రేజ్! - Sakshi

బెంగాలీలో భారీ క్రేజ్!

బాలీవుడ్‌లో ఇటీవల ఘనవిజయం సాధించిన చిత్రం ‘పీకు’. ఇందులో దీపికా పదుకొనే బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఈ పాత్రలో దీపిక అందర్నీ ఆకట్టుకోగలిగారు.
 
 ముఖ్యంగా బెంగాలీ ప్రేక్షకులైతే దీపికకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో బెంగాలీ దర్శక నిర్మాతలు ఆమెతో బెంగాలీ సినిమా చేయించే ప్రయత్నంలో ఉన్నారు.
 
 అన్నీ కుదిరితే త్వరలోనే బెంగాలీ తెరపై దీపికను చూడొచ్చన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement