కెమిస్ట్రీ అదిరింది! | a romantic crime thriller is chocolate film | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ అదిరింది!

Published Fri, Dec 19 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

కెమిస్ట్రీ అదిరింది!

కెమిస్ట్రీ అదిరింది!

జై ఆకాశ్, తమన్, ఆర్చన నాయకా నాయికలుగా రావుట్ల లింగం నిర్మిస్తున్న చిత్రం ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నాల దర్శకత్వం వహిస్తున్న     ఈ చిత్రం ఉపశీర్షిక ‘ఎ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్’. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ఆదర్శంతో ఈ చిత్రం చేశాం. ఇందులో జై ఆకాశ్, అర్చన మధ్య కెమిస్ట్రీ గురించి అందరూ చెప్పుకుంటారు. పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో రెండో హీరోగా నటిస్తున్న తమన్‌కి మంచి బ్రేక్ వస్తుంది. త్వరలో రెండో షెడ్యూల్ ఆరంభించనున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement