
'ఆగడు'ను ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మ
దర్శకుడు శ్రీనువైట్ల, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆగడు' చిత్రంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.
The dialogue and dialogue modulations of "Aagadu" should be sent to Oscars on a special award...They will truly stand out in world cinema
— Ram Gopal Varma (@RGVzoomin) September 19, 2014
I can't believe Kona venket can write such gems of dialogues. ..by the way i missed the titles ..did Kona write?
— Ram Gopal Varma (@RGVzoomin) September 19, 2014