నోట్ల రద్దు నిర్ణయానికి ఆమిర్ మద్దతు | Aamir Khan Supports PM Narendra Modi | Sakshi

నోట్ల రద్దు నిర్ణయానికి ఆమిర్ మద్దతు

Published Sat, Nov 12 2016 1:35 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

నోట్ల రద్దు నిర్ణయానికి ఆమిర్ మద్దతు - Sakshi

నోట్ల రద్దు నిర్ణయానికి ఆమిర్ మద్దతు

గతంలో అసహనంపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలపాలైన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ సారి జాగ్రత్తగా స్పందించాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికాడు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమే అన్న ఆమిర్,  దేశానికి ఇలాంటి నిర్ణయం అవసరమన్నాడు. ఒకవేళ ఈ నిర్ణయం కారణంగా నా సినిమాకు ఇబ్బంది కలిగినా నేను స్వాగతిస్తానని తెలిపాడు.

ఆమిర్ లీడ్ రోల్ లో తెరకెక్కింన దంగల్ సినిమా ప్రస్తుతంనిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. భారత రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆమిర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఆమిర్ నలుగురు కూతుళ్లకు తండ్రిగా నటిస్తున్న దంగల్ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement