
కుమారుడితో ప్రకాష్ రాజ్; ప్రకాష్ రాజ్ భార్య, కూతురు
లాక్ డౌన్‌లో సేవా కార్యక్రమాలు చేస్తూ, భార్యాపిల్లలతో గడుపుతూ ప్రకాష్ రాజ్ ‘క్వారంటైన్ టైమ్’ని ‘క్వాలిటీ టైమ్’లా గడుపుతున్నారు. ఫామ్‌హౌస్‌లో తన నాలుగేళ్ల కుమారుడు వేదాంత్‌తో ఆడుకుంటున్నారు. అలాగే భార్య, కుమార్తె చేసిన టేస్టీ టేస్టీ పిజ్జాని ఓ పట్టుపట్టారు. ‘‘సన్‌సెట్‌ని నా కుమారుడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా డార్లింగ్ వైఫ్, నా కూతురు చేసిన పిజ్జాని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ రెండు ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ప్రకాష్ రాజ్.
Comments
Please login to add a commentAdd a comment