ధన్యమైంది జన్మ! | Adah sharma and Neetu Raja kapoor compete for Puneeth's attention | Sakshi
Sakshi News home page

ధన్యమైంది జన్మ!

Published Wed, Sep 24 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ధన్యమైంది జన్మ!

ధన్యమైంది జన్మ!

శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను పోటీపడిమరీ పొగడ్తలతో ‘ఐస్’ చేస్తున్నారు అందాల తారలు. బాలీవుడ్ భామ ఆదాశర్మ ఈ రేస్‌లో ముందుంది. ‘ఈ మధ్యే పునీత్ తన పవర్ సినిమాలో డ్యాన్స్ చూపించాడు. ఆ స్టెప్స్, మూమెంట్స్... అబ్బో అబ్బో.! నేనైతే ఫ్లాటై.. అతనికి ఫ్యాన్ అయిపోయా’ అంటూ తెగ సంబరపడుతూ ట్వీట్ చేసిందీ సుందరి. మరో భామ నీతూచంద్ర కూడా అదే బాటలో వెళుతోంది. ‘కన్నడ సూపర్‌స్టార్, పవర్ స్టార్, అద్భుతమైన నా సహనటుడి డ్యాన్స్ అద్వితీయం’ అని ‘స్వీట్’గా ట్వీట్ చేసి పునీత్‌ను పొగడ్తలతో పావనం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement