అఖిల్, అమల
కొత్త సినిమా స్టోరీ డిస్కషన్స్‌తో అఖిల్ బిజీబిజీ. వెబ్ సిరీస్ ప్రమోషన్‌తో అమల బిజీబిజీ. ఈ బిజీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త రిలీఫ్ కోసం తల్లీకొడుకులు సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ‘‘ఈ మధ్య కాలంలో నేను, అమ్మ బయటకు వెళ్లి చాలా రోజులైంది. అందుకే సరదాగా డిన్నర్ డేట్‌కు వెళ్లాం. ఎప్పటిలానే నా బెస్ట్ డిన్నర్ ఇది. థ్యాంక్యూ అమ్మ. లవ్ యూ’ అంటూ క్యాప్షన్ చేసి ఈ ఫొటోను షేర్ చేశారు అఖిల్.
Comments
Please login to add a commentAdd a comment