ఆలీ ఫజల్ నిరాశ | Ali Fazal sad for not being able to shoot in Kashmir | Sakshi
Sakshi News home page

ఆలీ ఫజల్ నిరాశ

Published Tue, Oct 28 2014 3:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆలీ ఫజల్ నిరాశ - Sakshi

ఆలీ ఫజల్ నిరాశ

ముంబై:'బాబీ జాసెస్'హీరో ఆలీ ఫజల్ నిరాశలో మునిగిపోయాడు. ఎప్పట్నుంచో కాశ్మీర్ లో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈ నటుడు.. అక్కడ షూటింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో అసంతృప్తిగా చెందుతున్నాడు. మహేష్ భట్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'ఖామోషియన్' రెండో షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో జరగాల్సి ఉంది.అయితే ఈ మధ్య కాశ్మీర్ ను వరదలు ముంచెత్తడంతో అక్కడి పరిస్థితులు షూటింగ్ చేయడానికి అనువుగా లేవు.

 

'నేను కాశ్మీర్ లో షూటింగ్ కోసం చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్నాను. అక్కడి అందాల్ని చూస్తూ షూటింగ్ లో పాల్గొనాలనుకున్నా.దీని కారణం కాశ్మీర్ ను నేను ఎప్పుడు సందర్శించకపోవడమే' ఆలీ ఫజల్ స్పష్టం చేశాడు. అయితే కాశ్మీర్ త్వరలోనే సాధారణ పరిస్థితికి రావాలిని తాను కోరుకుంటున్నట్లు ఆలీ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement