
అల్లు అర్జున్ కుటుంబం
ప్రతీ పండగను ఫ్యామిలీతో కలసి ఆహ్లాదంగా జరుపుకుంటారు అల్లు అర్జున్. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను షురూ చేసినట్లున్నారు. ఆదివారం ఇలా కుటుంబంతో కలసి క్రిస్మస్ ట్రీ దగ్గర ఫొటోకు పోజిచ్చారు. సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.