‘మెగా’ ఫెస్టివల్... | amitabh bachchan celebrates diwali festival | Sakshi
Sakshi News home page

‘మెగా’ ఫెస్టివల్...

Published Thu, Oct 23 2014 2:33 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

‘మెగా’ ఫెస్టివల్... - Sakshi

‘మెగా’ ఫెస్టివల్...

 దీపావళి అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన ఇంట అంతలా అదిరిపోయే సెలబ్రేషన్స్‌తో ఊపేస్తాడు బిగ్ బీ. ముఖ్యంగా ఆయన సతీమణి జయాబచ్చన్ అయితే మరీను! గెస్ట్ లిస్ట్ నుంచి డెకరేషన్ వరకు అన్నీ తానే అయిపోతుంది. ఈసారి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులే వాడాలని నిర్ణయించారట. సంప్రదాయబద్ధంగా జరిపే ఈ సంబరాల గెస్ట్ లిస్ట్‌లో అనిల్ కపూర్, షారూఖ్‌ల ఫ్యామిలీలు, దీపికా పడుకొనే, కంగనా రనౌత్, జావేద్ అక్తర్, షబనా ఆజ్మీ, జోయా అక్తర్, హనీ ఇరానీ తదితర ప్రముఖులున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement