జయా బచ్చన్‌ తల్లి ఆరోగ్యంపై రూమర్స్‌ | Fact Check: Actress Jaya Bachchan's Mother Indira Bhaduri Is Alive | Sakshi
Sakshi News home page

జయా బచ్చన్‌ తల్లి ఆరోగ్యంపై రూమర్స్‌

Oct 23 2024 5:26 PM | Updated on Oct 23 2024 5:51 PM

Fact Check: Actress Jaya Bachchan's Mother Indira Bhaduri Is Alive

సీనియర్‌ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ తల్లి ఇందిరా భాడురి(94) అనారోగ్యంతో కన్నుమూశారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె భోపాల్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం! ఈ వ్యవహారంపై బచ్చన్‌ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది

కాగా ఇందిరా భాడురి.. భోపాల్‌లోని శ్యామల హిల్స్‌ ఏరియా అన్సల్‌ అపార్ట్‌మెంట్‌లో చాలా ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్‌ తరుణ్‌ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement