'అమితాబ్ అబద్దాల కోరు' | Amitabh worlds biggest liar : Varma | Sakshi
Sakshi News home page

'అమితాబ్ అబద్దాల కోరు'

Published Fri, May 5 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

'అమితాబ్ అబద్దాల కోరు'

'అమితాబ్ అబద్దాల కోరు'

తన సినిమాల ప్రమోషన్ కోసం రకరకాల స్టంట్ లు చేసే రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం సర్కార్ 3 కోసం కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికు పలు వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వర్మ త్వరలో మెగాస్టార్ను ఇంటర్య్యూ చేయనున్నాడు. వర్మను ఇంటర్య్యూ చేయబోతున్న మెగాస్టార్ ఎవరో కాదు సర్కార్ 3 హీరో అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను ఇంతవరకు దర్శకుడు ఇంటర్వ్యూ చేయలేదు. అయితే తానే స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సర్కార్ 3 సినిమా కోసం వర్మ చేయనున్న ఇంటర్య్వూకు అంగీకరించాడు. మే 8న ఈ ఇంటర్య్యూకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమితాబ్తో పాటు జాకీ ష్రాఫ్, యామీ గౌతమ్, మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రల్లో నటించిన సర్కార్ 3 మే 12న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement