వర్మ పుట్టినరోజుకి... | sarkar 3 release on varma birth day | Sakshi
Sakshi News home page

వర్మ పుట్టినరోజుకి...

Feb 9 2017 11:31 PM | Updated on May 28 2018 3:50 PM

వర్మ పుట్టినరోజుకి... - Sakshi

వర్మ పుట్టినరోజుకి...

సర్కార్, సర్కార్‌ 2.. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్‌ డ్రామా సిరీస్‌కి లభించిన ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సర్కార్, సర్కార్‌ 2..  రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్‌ డ్రామా సిరీస్‌కి లభించిన ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వర్మ తెరకెక్కించిన ‘సర్కార్‌ 3’ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

సుభాష్‌ సర్కార్‌ నాగ్రే పాత్రలో అమితాబ్‌ నటించగా, మనోజ్‌ బాజ్‌ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్‌ ఇతర పాత్రలు చేశారు. పరాగ్‌ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్‌ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement