‘అంపశయ్య’ కథతో... | Ampasayya story | Sakshi
Sakshi News home page

‘అంపశయ్య’ కథతో...

Published Sun, Feb 21 2016 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

‘అంపశయ్య’ కథతో...

‘అంపశయ్య’ కథతో...

ఓ యువకుడు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అంపశయ్య’. ప్రముఖ రచయిత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైని దర్శకుడు.  ‘‘1960, 70 ప్రాంతాల్లో సాగే చిత్రం ఇది.  నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తవుతాయి’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement