'అర్జున్ రెడ్డి'కి అనసూయ క్లాస్ | anchor anasuya fires on Arjun Reddy dialogues | Sakshi
Sakshi News home page

'అర్జున్ రెడ్డి'కి అనసూయ క్లాస్

Published Thu, Aug 31 2017 12:27 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

'అర్జున్ రెడ్డి'కి అనసూయ క్లాస్

'అర్జున్ రెడ్డి'కి అనసూయ క్లాస్

అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విమర్శలు వివాదాలు మాత్రమే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు, సంఘాల వారు సినిమా బ్యాన్ చేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ కూడా అర్జున్ రెడ్డి సినిమాపై స్పందించారు. ఇన్ని లక్షల మంది సినిమాను ప్రశంసించటం గొప్ప విషయమే అన్న అనసూయ, పబ్లిక్ ఫంక్షన్స్ లో హీరో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.

మీ ఆడవాళ్లని ఎవరైన తిడితే.. వాళ్ల తల్లులను తిట్టమని చెపుతావా..? ఇది పద్ధతేనా..? అంటూ ప్రశ్నించారు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రయూనిట్ పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎలా మాట్లాడుతుంది..? తనకు రాద్ధంతం చేసే ఉద్దేశం లేకపోయినా.. స్పందిచకుండా ఉండలేకపోయాను అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో అర్జున్ రెడ్డి టీం కు చురకలంటించారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement