అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది? | Andala Chandamama Telugu Movie | Sakshi
Sakshi News home page

అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది?

Published Fri, Jun 5 2015 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది?

అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది?

 ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది? తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అందాల చందమామ’.  మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్‌లాల్ ముఖ్యతారలుగా పీడిఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కేఎస్. మూర్తి దర్శకుడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లేడీ ఓరియెంటడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: టి. రమేశ్, సంగీతం: వై. సునీల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement