
సంతోషి, అమర్
అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీగా తెరకెక్కిన చిత్రమిది. క్రౌడ్ ఫండింగ్‌తో రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు రవికిశోర్. ‘‘యూనిట్ అంతా కొత్తవారే. వాళ్ల ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. క«థ, కథనాల పరంగా ఈ చిత్రాన్ని ది బెస్ట్‌గా రవికిశోర్ తెరకెక్కించాడు’’ అన్నారు తనికెళ్ల. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.ఎన్.
Comments
Please login to add a commentAdd a comment