బుల్లితెరపై అర్చన | Archana to appear on Small Screen | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై అర్చన

Published Fri, Oct 25 2013 1:33 PM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

బుల్లితెరపై అర్చన

బుల్లితెరపై అర్చన

మనకున్న అద్భుతమైన నటీమణుల్లో అర్చన ఒకరు. ఈమె నటించిందంటే తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన గొప్ప నటి అర్చన. ఈమె నటనకు దూరమై చాలా కాలమైంది. ఈమెను నటింపజేయూలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించి విఫలమయ్యూరు. అలాంటి నటిని సీనియర్ దర్శకుడు సురేష్‌కృష్ణ బుల్లి తెరపైకి తీసుకురావడం విశేషం.

 

వీరిద్దరి కాంబినేషన్‌లో ఉనర్వుగళ్ అనే మెగా సీరియల్ రూపొందుతోంది. ఉనర్వుగళ్ సీరియల్ మిమ్మల్ని మీరే చూసుకునే కథ అన్నారు దర్శకుడు సురేష్‌కృష్ణ. బుల్లితెర సీరియల్‌గా కాకుండా వెండితెరపై చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సీరియల్ సోమవారం నుంచి పుదుయుగం టీవీలో ప్రసారమవుతుందని తెలిపారు. దేవా సంగీతం అందించారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement