
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు వచ్చేశాయి.
(ఇదీ చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!)
ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. మజాకా, శబ్దం, దేవా, అగాథియా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన‍్ని మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇంతకీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఏంటంటే?
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ (మార్చి 28)
నెట్ ఫ్లిక్స్
దేవా - హిందీ సినిమా
ద లేడీస్ కంపానియన్ - స్పానిష్ సిరీస్
ద లైఫ్ లిస్ట్ - ఇంగ్లీష్ మూవీ
అమెజాన్ ప్రైమ్
శబ్దం - తెలుగు డబ్బింగ్ సినిమా
చూ మంతర్ - కన్నడ మూవీ
సన్ నెక్స్ట్
బచ్చలమల్లి - తెలుగు సినిమా
బిగ్ బెన్ - మలయాళ మూవీ
అగాథియా - తెలుగు డబ్బింగ్ సినిమా
హాట్ స్టార్
ఓం జై కాళీ - తెలుగు డబ్బింగ్ సిరీస్
ఆహా
విజయ్ ఎల్ఎల్ బీ - తమిళ సినిమా
జీ5
మజాకా - తెలుగు మూవీ
సెరుప్పగుల్ జాకర్తై - తమిళ సిరీస్
విడుదలై పార్ట్ 2 - హిందీ వెర్షన్ మూవీ
లయన్స్ గేట్ ప్లే
బిఫోర్ ఐ వేక్ - ఇంగ్లీష్ మూవీ
డెన్ ఆఫ్ థీవ్స్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా
జురాసిక్ హంట్ - ఇంగ్లీష్ మూవీ
రెడ్ లైన్ - ఇంగ్లీష్ సినిమా
బుక్ మై షో
బ్రిడ్జెట్ జోన్స్ - ఇంగ్లీష్ సినిమా
ఎమ్ఎక్స్ ప్లేయర్
కిల్ దిల్ - హిందీ సిరీస్
ఆపిల్ టీవీ ప్లస్
నంబర్ వన్ ఆన్ ద కాల్ షీట్ - ఇంగ్లీష్ సిరీస్
(ఇదీ చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య)