
బెంగాల్ టైగర్
కొంచెం అల్లరి....
మరి కొంత వెటకారం...
ఇంకాస్త చిలిపితనం...
ఇవన్నీ రవితేజ పాత్రల్లో
ఉరకలెత్తుతూ ఉంటాయి.
సీమటపాకాయ్‌లా
సందడి చేస్తూ
ఎనర్జీకి బ్రాండ్
అంబాసిడర్‌గా ఉంటూ
ప్రతి ఫ్రేములోనూ
ఫైర్ బ్రాండ్‌లా రెచ్చిపోయే
రవితేజ ఇప్పుడు...
‘బెంగాల్ టైగర్’ రెడీ అవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ఈ నెల 18న పాటలు, నవంబరు 5న సినిమా విడుదల కానున్నాయి.