
బిగ్‌బాస్ సెట్ కాస్త షూటింగ్ సెట్‌గా మారనుంది. చలో ఇండియా టాస్క్‌లో రెండో అంకమే ఈ ఎర్రగడ్డ లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించడమేనని తెలుస్తోంది. నిన్నటి బీబీ ఎక్స్‌ప్రెస్‌లో ఇండియాను చుట్టిరావడానికి వెళ్లిన ఇంటి సభ్యులు నేడు సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. మరి ఎవరు ఏ క్యారెక్టర్‌ను పోషించారో చూడాలి.
రెండో సీజన్‌లో కూడా ఇలాంటి ఓ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ సీజన్‌లో పండిన సెంటిమెంట్, సన్నివేశాలు మరి ఎర్రగడ్డ లవ్ స్టోరీలో కూడా హైలెట్ అవుతాయో లేదో చూడాలి. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించగా.. అలీ రెజా, రవికృష్ణ తమ పర్ఫామెన్స్‌తో ఇరగదీసేట్టు కనిపిస్తున్నారు. ఆ సినిమా కథ, కథనాలు ఏంటో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment