చాందినీ బార్.. మధుర్ | 'Chandni Bar' completes 13 years, director Madhur Bhandarkar says the film changed his life | Sakshi
Sakshi News home page

చాందినీ బార్.. మధుర్

Published Tue, Sep 30 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

చాందినీ బార్.. మధుర్

చాందినీ బార్.. మధుర్

మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు, అతుల్ కుల్‌కర్ణి నటించిన ‘చాందినీ బార్’ చిత్రానికి పదమూడేళ్లు పూర్తయ్యాయి. తనకు జాతీయ అవార్డు సాధించిన పెట్టిన ఈ చిత్రం తన లైఫ్‌నే మార్చేసిందని మధుర్ భండార్కర్ చెబుతున్నాడు. ఇది తనకొక మరపురాని అనుభూతి అని ‘ట్విట్టర్’లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘చాందినీబార్’ సక్సెస్ తర్వాత ‘ఫ్యాషన్’, ‘పేజ్ 2’, ‘కార్పొరేట్’ వంటి విలక్షణ చిత్రాలు రూపొందించిన భండార్కర్, ప్రస్తుతం ‘క్యాలెండర్ గర్ల్స్’ను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement