డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్ | Charmme lost her diamond ring | Sakshi
Sakshi News home page

డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్

Published Mon, May 2 2016 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్

డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్

హీరోయిన్ చార్మి టైం అస్సలు బాగున్నట్టు లేదు. రోజంతా షాపింగ్ చేసి కొనుక్కున్న వస్తువులతో పాటు డైమండ్ రింగ్ను కూడా పోగొట్టుకున్నారు చార్మి. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్లో పేర్కొన్నారు.  తనను ద్వేషించేవారందరికీ శుభవార్త అంటూ.. నిన్న  వస్తువులు పోగొట్టుకున్న విషయాన్ని ట్వీట్ చేశారు.

'జ్యోతిలక్ష్మి' సినిమా తర్వాత తెరపై మళ్లీ కనిపించని చార్మి.. తన తదుపరి చిత్రాల కోసం కసరత్తులు చేస్తున్నారు. జ్యోతిలక్ష్మితో నిర్మాతగా మారిన ఆమె మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' ట్రైలర్ చూసి 'రజనీకాంత్ జిందాబాద్' అంటూ ప్రశంసలు కురిపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement