
చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా?
చిరంజీవి 150వ చిత్రం గురించి చర్చ జరుగుతూ ఉండగానే, శనివారం ఫిలిమ్‌నగర్‌లో మరో వార్త హల్‌చల్ చేసింది.
రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చిరంజీవి అతిథి పాత్ర చేయనున్నారని చెప్పుకుంటున్నారు. మరోపక్క ఈ స్పెషల్ క్యారె క్టర్‌ను నాగార్జున చేయనున్నారని వినిపి స్తోంది. నిజానిజాలు కొద్దిరోజుల్లో తేలతాయి.