మేనల్లుడికి గెస్ట్‌గా... | Chiranjeevi attend for Sai Dharam Tej Movie Audio Launch | Sakshi
Sakshi News home page

మేనల్లుడికి గెస్ట్‌గా...

Published Thu, Jun 7 2018 12:44 AM | Last Updated on Thu, Jun 7 2018 12:44 AM

Chiranjeevi attend for Sai Dharam Tej Movie Audio Launch - Sakshi

చిరంజీవి

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యు’. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేయస్‌ రామారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఈ నెల 9న జరగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి అటెండ్‌ కానున్నారు. ‘‘నువ్వు నా ప్రపంచం.  థ్యాంక్యూ మామా’’ అని ఈ సందర్భంగా సాయిధరమ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement