పైన టైటిల్ చూస్తే.. కొన్ని ఫేమస్ బుక్స్ గుర్తొస్తాయనుకుంటా? మరి అలాగే ముప్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలాగో కమెడియన్ పృథ్వీని అడగాలి. ఎందుకంటే పృథ్వీ అది చదివి లాయర్ అవుతున్నాడు తన తదుపరి సినిమాలో.
హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కామెడీ ఎంటర్‌టైన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మళ్లీ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించడానికి ‘మై డియర్ మార్తాండం’ సినిమాతో రెడీ అయ్యారు. మజీన్ మూవీ మేకర్స్‌పై వస్తోన్న ఈ సినిమాకు పవన్ సంగీతాన్ని అందించగా, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Here's the first look of #MyDearMaarthandam, a thoroughly entertaining crime comedy court room drama, starring Prudhvi as a defence lawyer, who completes law by reading a book called "30 rojullo lawyer avvadam yela"?
— BARaju (@baraju_SuperHit) July 10, 2018
Produced by Mazin Movie Makers banner, directed by Harish KV pic.twitter.com/fnrlPGHrTs
Comments
Please login to add a commentAdd a comment