రైలులో ఏం జరిగింది? | dhanush upcoming telugu movie 'Rail' | Sakshi
Sakshi News home page

రైలులో ఏం జరిగింది?

Published Wed, Sep 21 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

రైలులో ఏం జరిగింది?

రైలులో ఏం జరిగింది?

 ‘ధనుష్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తొడరి’ని ‘రైల్’ పేరుతో బేబి రోహిత రజ్న సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్రం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ధనుష్, కీర్తిల నటన హైలెట్. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్, సంగీతం: డి.ఇమ్మాన్, దర్శకత్వం: ప్రభు సాల్మన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement