10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య' | Dikkulu Choodaku Ramayya to release on Oct 10 | Sakshi
Sakshi News home page

10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'

Published Fri, Oct 3 2014 4:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'

10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'

నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.  ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు  త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

కోర్రపాటి సాయి నిర్మాతగా వరాహి చలన చిత్రం బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.  మరో విశేషం ఏమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఈ చిత్రంలోని పాటలను రచించారు. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజా కూడా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement