వదలిపోలేని...ప్రేమ | director geethanjali next movie nnnu vadili neevu polevule | Sakshi
Sakshi News home page

వదలిపోలేని...ప్రేమ

Published Tue, Mar 22 2016 11:48 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

వదలిపోలేని...ప్రేమ - Sakshi

వదలిపోలేని...ప్రేమ

‘7/జి బృందావన్ కాలనీ’ వంటి బ్లాక్‌బస్టర్‌కి దర్శక త్వం వహించిన శ్రీరాఘవ కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’. బాలకృష్ణ కోలా, వామిక జంటగా దర్శకురాలు గీతాంజలీ శ్రీరాఘవ నిర్దేశకత్వంలో కోలా భాస్కర్, కంచర పార్థసారథి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ్. ‘‘చక్కని ప్రేమకథ ఇది. తమిళంలో మంచి విజయం సాధించింది. అమృత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీరాఘవ కథ, స్క్రీన్‌ప్లే ఇందులో హైలైట్. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించే చిత్రమిది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. మణికుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement