తారాన్వేషణలో... | director teja searching for new stars | Sakshi
Sakshi News home page

తారాన్వేషణలో...

Nov 26 2013 11:28 PM | Updated on Oct 30 2018 5:58 PM

తారాన్వేషణలో... - Sakshi

తారాన్వేషణలో...

అందరూ కొత్తవాళ్లతో సినిమాలు తీయడం తేజకి కొత్త కాదు. ఉదయ్‌కిరణ్, నితిన్, ప్రిన్స్, అనిత, కాజల్ అగర్వాల్, నందిత.. ఇలా పలువురు హీరో హీరోయిన్లతో పాటు కేరక్టర్ ఆర్టిస్ట్‌లను కూడా ఆయన పరిచయం

అందరూ కొత్తవాళ్లతో సినిమాలు తీయడం తేజకి కొత్త కాదు. ఉదయ్‌కిరణ్, నితిన్, ప్రిన్స్, అనిత, కాజల్ అగర్వాల్, నందిత.. ఇలా పలువురు హీరో హీరోయిన్లతో పాటు కేరక్టర్ ఆర్టిస్ట్‌లను కూడా ఆయన పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, అంతా కొత్తవాళ్లతో తేజ మరో సినిమా చేయబోతున్నారు. ఇటీవల తేజ దర్శకత్వంలో ‘1000 అబద్ధాలు’ చిత్రాలు నిర్మించిన ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. కథ సిద్ధమైంది. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement