ఆన్‌ ప్రిపరేషన్‌ మోడ్‌! | How Amitabh Bachchan, Alia Bhatt, Ranbir Kapoor Are Prepping For Next Schedule | Sakshi
Sakshi News home page

ఆన్‌ ప్రిపరేషన్‌ మోడ్‌!

Published Sat, Jun 2 2018 2:35 AM | Last Updated on Sat, Jun 2 2018 2:35 AM

How Amitabh Bachchan, Alia Bhatt, Ranbir Kapoor Are Prepping For Next Schedule - Sakshi

అయాన్, ఆలియా, అమితాబ్, రణ్‌బీర్‌ కపూర్‌

ఫస్ట్‌ బల్గేరియాలో ముగించారు. నెక్ట్స్‌ ఎక్కడ? ఏం చేద్దాం? అని బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మీటింగ్‌ పెట్టారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, ముని రాయ్‌ ముఖ్య తారలుగా ధర్మ ప్రొడక్షన్స్‌ పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తొలి షెడ్యూల్‌ను బల్గేరియాలో కంప్లీట్‌ చేసిన మూవీ యూనిట్‌ నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో డిస్కస్‌ చేస్తున్నారు. సో.. ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ ఆన్‌ ప్రిపరేషన్‌ మోడ్‌ అన్నమాట. త్రీ పార్ట్స్‌గా రూపొందనున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement