మళ్లీ... పెళ్లి ఖాయం? | Hrithik Roshan to marry again? | Sakshi
Sakshi News home page

మళ్లీ... పెళ్లి ఖాయం?

Published Thu, Dec 11 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

మళ్లీ... పెళ్లి ఖాయం?

మళ్లీ... పెళ్లి ఖాయం?

టీనేజ్‌లో ఉన్నప్పుడే హృతిక్ రోషన్, సుజానే ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదిహేడేళ్ల వివాహ బంధానికి ఇటీవలే ఈ దంపతులు ముగింపు పలికిన విషయం తెలిసిందే. పిల్లలిద్దరు మాత్రం తండ్రి దగ్గర కొన్ని రోజులు, తల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. హృతిక్ జీవితంలోకి మరో అమ్మాయి వచ్చే అవకాశం ఉందట. వచ్చే జనవరి 10కి హృతిక్ 41వ పడిలోకి అడుగుపెడతారు. అప్పట్నుంచీ ఆయన స్టార్ తిరిగిపోతుందని ముంబయ్‌కి చెందిన ప్రముఖ జాతక నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనీ, మరో రెండేళ్లల్లో హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, ఆ స్టార్ సైన్స్ సూచిస్తున్నాయట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement