ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’గా.... | Indraganti Making 'Bandipotu' With Allari Naresh | Sakshi
Sakshi News home page

ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’గా....

Published Mon, Mar 10 2014 12:24 AM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’గా.... - Sakshi

ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’గా....

‘అల్లరి’ నరేశ్ త్వరలో బందిపోటుగా కనపడబోతున్నారు. ‘గ్రహణం’, ‘అష్టాచెమ్మా’, అంతకుముందు-ఆ తర్వాత’ చిత్రాలతో సృజనాత్మక దర్శకుడనిపించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైంది. టైటిల్‌గా ‘బందిపోటు’ ఖరారైంది. ఈ బందిపోటు ఏ తరహా నేపథ్యమనేది ప్రస్తుతం సస్పెన్స్. కథానాయిక, ఇతర తారల ఎంపిక జరుగుతోంది. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement