జాయ్‌ఫుల్! | joyful! | Sakshi
Sakshi News home page

జాయ్‌ఫుల్!

Published Tue, Mar 17 2015 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

జాయ్‌ఫుల్!

జాయ్‌ఫుల్!

బిజీ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి కాస్త రిలాక్స్ అవుతున్నాడు సూపర్ హీరో హృతిక్‌రోషన్. ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు రోజుల జాయ్‌‘ఫుల్’ టూర్‌ను ప్లాన్ చేసుకున్న హృతిక్‌తో అతని కుమారులు రేహాన్, హృదాన్, అమ్మ పింకీ, సోదరి సునైనా కూడా ఉన్నారు.

నాన్న రాకేష్ రోషన్ కూడా తన పనులన్నీ త్వరగా ముగించేసుకుని మాల్దీవ్స్‌లో ఉన్న ఫ్యామిలీతో కలవాలని ప్లాన్ చేస్తున్నాడట. రెండు నెలలుగా ‘మొహంజదారో' షూటింగ్‌లో బిజీగా ఉన్న హృతిక్... తన కుటుంబంతో స్పెండ్ చేయలేకపోయాడట! మొత్తానికి ఈ ఫ్యామిలీ బ్రేక్‌లో మాల్దీవ్స్ సముద్రంలో సర్ఫింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ ఆడేందుకు మనోడు విపరీతంగా ఆసక్తి చూపుతున్నాడనేది ఓ వెబ్‌సైట్ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement