భారతీయ భాషల్లోనూ ‘జుమాంజి’ | Jumanji Welcome to the Jungle Update | Sakshi
Sakshi News home page

భారతీయ భాషల్లోనూ ‘జుమాంజి’

Published Sun, Nov 12 2017 12:17 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

Jumanji Welcome to the Jungle Update - Sakshi

వీడియో గేమ్‌ ఆడటం వ్యసనంగా మారిన నలుగురు  కుర్రాళ్ల కథతో తెరకెక్కిన హాలీవుడ్‌ ఫాంటసీ మూవీ జుమాంజి. వీడియో గేమ్‌ లో ఉన్న పాత్రల్లాగే తాము మారిపోయే గేమ్‌లో ఉన్న పరిస్థితుల్లోకి వెళ్లిపోవటమనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. జుమాంజి : వెల్‌కమ్‌ టుది జంగిల్‌ పరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా 1995లో రిలీజ్‌ అయిన జుమాజి సినిమాకు సీక్వల్‌ గా రూపొందుతోంది. హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ కీలక పాత్రలో నటిస్తున్నఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా కొత్త పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement