జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే! | 'Jurassic World 2' Director Confirmed: It's J.A. Bayona | Sakshi
Sakshi News home page

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

Published Mon, Apr 25 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!

‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్‌గా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత  వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’  బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ‘జురాసిక్ వరల్డ్’  దర్శకుడు కొలిన్ ట్రవెర్రో ఈ  సీక్వెల్‌నూ తెరకెక్కిస్తారన్న వార్తలొచ్చాయి. అయితే ఆయనకు మరో హిట్ సిరీస్ ‘స్టార్ వార్స్’ సీక్వెల్‌కు డెరైక్షన్ ఛాన్స్ రావడంతో చిత్రబృందం మరో దర్శకుడి కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. చివరికి ఈ అవకాశం  ‘ద ఇంపాజిబుల్’, ‘ద ఆర్ఫనేజ్’ చిత్రాలను తెరకెక్కించిన  జేఎ ఆంటోనియో బయోనను వరించింది. 2018 జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement