జస్ట్ ట్రైలర్.. | just trailor | Sakshi

జస్ట్ ట్రైలర్..

Mar 17 2015 11:38 PM | Updated on Sep 2 2017 10:59 PM

జస్ట్ ట్రైలర్..

జస్ట్ ట్రైలర్..

హాట్‌భామ సన్నీలియోన్ ఏం చేసినా హాట్ టాపికే. ఆ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’ చిత్రం ట్రైలర్ గత నెల 6న విడుదలైంది.

హాట్‌భామ సన్నీలియోన్ ఏం చేసినా హాట్ టాపికే. ఆ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’ చిత్రం ట్రైలర్ గత నెల 6న విడుదలైంది. అది మొదలు యూ ట్యూబ్‌లో హిట్‌ల మీద హిట్‌లు సొంతం చేసుకుంటోంది. షారుఖ్ దేవదాసులో ఐశ్వర్య ఆడిన ‘మన్ డోలారే..’ పాట ఇందులోనూ ఉంది. ఆ సాంగ్‌కు సన్నీ వేసిన స్టెప్స్ ఈ ట్రైలర్‌లో ఉన్నాయట. ఇంకేముంది నెటిజన్లు విరగబడి మరీ ఈ ట్రైలర్ చూస్తున్నారు. ఇప్పటికే కోటీ ఇరవై లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ చూసి.. సన్నీయా మజాకా అంటున్నారు ఇండస్ట్రీ జనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement