షార్ట్‌ అండ్‌ స్వీట్‌! | kajal agarwal about celebrities | Sakshi
Sakshi News home page

షార్ట్‌ అండ్‌ స్వీట్‌!

Published Sun, Mar 5 2017 11:47 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

షార్ట్‌ అండ్‌ స్వీట్‌! - Sakshi

షార్ట్‌ అండ్‌ స్వీట్‌!

క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే కాజల్‌ అగర్వాల్‌ దగ్గర ‘షార్ట్‌ అండ్‌ స్వీట్‌’గా ఆన్సర్‌ చెప్పమంటే ‘ఓ యస్‌’ అంటారు. ఈ బ్యూటీని ఆమె అభిమానులు కొంతమంది సెలబ్రిటీల గురించి అడిగారు. ఆ స్టార్స్‌ గురించి కాజల్‌ ఏం చెప్పారంటే...

♦  పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో?
క్రియేటివ్‌ ...అండ్‌ వెరీ ప్రొఫెషనల్‌
♦   సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గురించి...
అందగాడు.
♦  జూనియర్‌ ఎన్టీఆర్‌...
అత్యంత ప్రతిభావంతుడు.
♦  ప్రభాస్‌ గురించి 1 వర్డ్‌..
బాహుబలి
♦  రామ్‌చరణ్‌...
బహుముఖ ప్రజ్ఞాశాలి.
త్రీ ఫేవరెట్‌ విలన్‌ రోల్స్‌?
‘బాహుబలి’లో రానా, ‘ధృవ’లో అరవింద్‌ స్వామి. ‘పడయప్పా’లో రమ్యకృష్ణ.
డ్రీమ్‌ డైరెక్టర్‌?
మణిరత్నం.
సమంత గురించి ఒక్కమాటలో..
కష్టపడే తత్వం.
♦ ప్రియాంకా చోప్రా..
ఇన్‌స్పిరేషన్‌.
♦  మీ చెల్లెలు నిషా గురించి..
నా సోల్‌మేట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement