చెడుగుడు | Kalyan Ram movie shooting vizag | Sakshi

చెడుగుడు

Sep 23 2018 5:56 AM | Updated on Sep 23 2018 5:56 AM

Kalyan Ram movie shooting vizag - Sakshi

తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి చర్చలు పెడితే ఓకే. కానీ తప్పు చేసినవాడు ఎవరో తెలిసి, ఎదురుగా ఉంటే పౌరుషం ఉన్న కుర్రాడు ఊరుకుంటాడా? చెడుగుడు ఆడే స్తాడు. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ ఇదే చేస్తున్నారు. తప్పు చేసిన విలన్లను తుక్కురేగ్గొడుతున్నారు. కేవీ గుహన్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలోని కల్యాణ్‌రామ్‌ క్యారెక్టర్‌లో మస్త్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయట. క్యారెక్టరైజేషన్‌ కూడా కొత్తగా ఉంటుందని వినికిడి. ఈ పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను సిల్వర్‌ స్క్రీన్‌ పై చూడాలంటే ఇంకాస్త టైమ్‌ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement