సన్నీ లియోన్ పాటకు కోటి ఆఫర్ | Kamaal R Khan Again Insults Sunny Leone On Twitter | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ పాటకు కోటి ఆఫర్

Published Wed, May 7 2014 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

సన్నీ లియోన్ పాటకు కోటి ఆఫర్

సన్నీ లియోన్ పాటకు కోటి ఆఫర్

బాలీవుడ్ నటి సన్నీ లియోన్పై నటుడు కమల్ ఆర్ ఖాన్ మరోసారి కించపరిచే కామెంట్ చేశాడు. సన్నీ లియోన్ నగ్నంగా డాన్స్ చేస్తే కోటి రూపాయాలు ఇస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పెళ్లిలో సన్నీ లియోన్ అందాలు ఆరబోతకు సిద్దపడితే కోటి రూపాయలు ఇచ్చేందుకు తాను సిద్దమని ప్రకటించాడు. 'దిగ్విజయ్ సింగ్ గారూ మీ వివాహోత్సవంలో సన్నీ లియోన్ నగ్న ప్రదర్శన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఫండ్కు కోటి రూపాయలు ఇస్తా' అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్విటర్లో పేర్కొన్నారు.

తనను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్పై పోలీసులకు సన్నీ లియోన్ ఫిర్యాదు చేసింది. అత్యాచారం అనేది నేరం కాదని, అది ఆశ్చర్యకరమైన శృంగారమని సన్నీ లియోన్ అన్నట్టుగా ఖాన్ తన బ్లాగ్లో పోస్ట్ చేయడంతో గతేడాది ఫిబ్రవరిలో కూడా అతడిపై కేసు పెట్టింది. కాగా, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతారాయ్‌ను విడాకులు తీసుకున్నాక పెళ్లాడనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల ప్రకటించి సంచలనం రేపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement