తాతలా... | Kareena Kapoor Khan wants son Taimur to be cricketer like Tiger Pataudi | Sakshi
Sakshi News home page

తాతలా...

Published Fri, Aug 9 2019 5:00 AM | Last Updated on Fri, Aug 9 2019 5:00 AM

Kareena Kapoor Khan wants son Taimur to be cricketer like Tiger Pataudi - Sakshi

కరీనా కపూర్‌, తైముర్‌ అలీఖాన్‌

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లో సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ల తనయుడు తైముర్‌ అలీఖాన్‌ చాలా పాపులర్‌.  తైముర్‌ కూడా వాళ్ల తల్లీదండ్రుల్లా సినిమా ఫీల్డ్‌లోనే ఉంటాడు అనుకుంటారు ఎవరైనా.  కానీ కరీనా మాత్రం  తైముర్‌ వాళ్ల తాతలా క్రికెటర్‌ కావాలనుకుంటున్నారు. తైముర్‌ తాతయ్య సైఫ్‌ అలీ ఖాన్‌ నాన్న మన్‌సూర్‌ అలీఖా¯Œ  పటౌడి టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌. ఇంతకీ తైముర్‌ వాళ్ల అమ్మనాన్నల్లా ఇండస్ట్రీలో హీరోగా బాక్సాఫీస్‌ బద్దలు కొడతాడా? అమ్మ కోరినట్టు క్రికెటర్‌గా బౌండరీలు బాదుతాడా? అనేది తెలియాలంటే ఇంకా కనీసం పదీ పదిహేనేళ్లయినా ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement