వారంతా వరాహాలట! | Kelly Brook calls ex-boyfriends Statham, Zane 'pigs' | Sakshi
Sakshi News home page

వారంతా వరాహాలట!

Sep 18 2014 1:55 AM | Updated on Sep 2 2017 1:32 PM

వారంతా వరాహాలట!

వారంతా వరాహాలట!

తిరిగినన్ని రోజులూ తిరిగేసి... చేయాల్సినవన్నీ చేసేసి... ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్స్‌ను బండ బూతులు తిడుతోంది హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్. వాళ్లిచ్చిన లవ్ ట్విస్ట్‌లకు షాకై... వెక్సై...

తిరిగినన్ని రోజులూ తిరిగేసి... చేయాల్సినవన్నీ చేసేసి... ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్స్‌ను బండ బూతులు తిడుతోంది హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్. వాళ్లిచ్చిన లవ్ ట్విస్ట్‌లకు షాకై... వెక్సై... చివరకు మగాళ్లందరూ వరాహాలనేసింది! బిల్లీ జేన్, జాసన్, డానీ సిప్రియానీ.. వీరంతా ఒకప్పటి బ్రూక్ ప్రియులు. ‘డానీతో ఎపిసోడ్ ముగుస్తున్న సమయంలో జాసన్ కాల్ చేశాడు. నువ్వంటే నాకింకా ప్రేమే అన్నాడు. నేనూ తనంటే ఇష్టమన్నా. కానీ తరువాత అర్థమైంది... అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను వదిలేశాడని. అందుకే మళ్లీ నా వెంట పడుతున్నాడని. మగాళ్లందరూ ఇంతే.. వరాహాలు’ అంటూ ‘డైలీ మెయిల్’తో వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement