ఈ నెలలోనే స్టార్ట్ కెమెరా!
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించనున్న సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుంది. బండ్ల గణేష్ నిర్మాత. నాయికగా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఇందులో శ్రీకాంత్ కూడా మరో హీరోగా చేస్తున్నారు. ప్రస్తుతం స్కిప్ట్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. గ్రామీణ, నగర నేపథ్యాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.