కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’! | Kriti Sanon being considered for Half Girlfriend? | Sakshi
Sakshi News home page

కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!

Published Wed, Oct 1 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!

కీర్తి సనాన్ ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’!

చేతన్ భగత్ నవల ఆధారంగా త్వరలోనే సినిమా తెరకెక్కనుంది. ఈ నవల బుధవారం విడుదల కానుంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ కీర్తి సనాన్‌కు దక్కనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర ఆలియా భట్ ధరించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ పాత్ర కీర్తి సనాన్‌కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘హీరోపత్ని’ విడుదల తర్వాత కీర్తికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement